ఆరోగ్య కష్టాల్లో సీఎంఆర్ఎఫ్ వరం

• పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత • ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పులివెందుల  : ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పులివెందుల నియోజకవర్గ పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు రూ,14,59,279 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన నివాసంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి మాట్లాడుతూ,పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని...