ఏపీలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేయండి* *ఇండస్ట్రియల్ పార్కుల్లో డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టండి* *రోసాటమ్ ప్రతినిధులతో భేటీలో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలు*
సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన గ్లోబల్ నూక్లియర్ టెక్నాలజీ లీడర్ రోసాటమ్ (Rosatom) డైరెక్టర్ (ఐటీ & డిజిటలైజేషన్) అబాకుమోవ్ ఎవ్ జెనీ (Mr Abakumov Evgeny), ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ క్వ్యాట్కోవ్స్కీ ఎగోర్ (Mr Kvyatkovsky Egor)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఖాళీగా ఉన్న తీరప్రాంత భూమిని ఉపయోగించి, భారతదేశంలోని భారీ పారిశ్రామిక జోన్‌లకు స్వచ్ఛమైన, 24/7...