ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు సహకరించండి తహశీల్దార్ భాగ్యలత

- జూలై 14 వరకు ప్రతి ఓటరు వెరిఫికేషన్ - ప్రజలు ఖచ్చితంగా ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవాలి గాలివీడు జూన్ 16 క(డప మనస్సాక్షి ప్రతినిధి) భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళన మరియు నవీకరణ కోసం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గాలివీడు మండల తహశీల్దార్ భాగ్యలత తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, మ్యాపింగ్ పూర్తి చేయడం, తప్పులను సరిచేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. నేటి నుండి జూలై 14 వ...