కరెంట్ బిల్లులో పేరు మార్చుకోవచ్చు..

కరెంట్ బిల్లులో పేరు మార్చుకోవచ్చు.. మొబైల్ నుంచే సులువుగా ఇలా ప్రాసెస్ పూర్తి చేయండి.. కరెంట్ బిల్లులోని పేరును మార్చుకోవడానికి విద్యుత్ సంస్థలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారానే సులువుగా కరెంటు మీటర్ ఓనర్ పేరు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆధారాలు చూపించే పలు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి..? ఎలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.   కడప మనస్సాక్షి జూన్ 19 కరెంట్ బిల్లు మనకు అడ్రస్ ప్రూఫ్ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఆధార్,...