కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి శుభాకాంక్షలు

-అన్నమయ్య డిసిసి అధికార ప్రతినిధి ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ రాయచోటి, జూన్ 3 మనస్సాక్షి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ కి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం తమ పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర నూతన సీఎం డీకే శివకుమార్ నాయకత్వంలో కర్ణాటక రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది, ప్రగతి పథంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని...