జలధారతో!…జలకళ సంతరించుకున్న గుమ్మ సముద్రం చెరువు

  **జలధారతో!...* జలకళ సంతరించుకున్న గుమ్మ సముద్రం చెరువు - పూడికలో మునిగిన చెరువుకు పునర్జన్మ… మూడింతలు పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం - నీటి సంరక్షణలో అన్నమయ్య జిల్లా సరికొత్త అధ్యాయం - రైతుల జీవితాల్లో వెలుగులు!... జిల్లాలో నీటి సంరక్షణకు ఆదర్శంగా నిలిచిన జలధార కార్యక్రమం మదనపల్లె, జూలై 1:(కడప మనస్సాక్షి ప్రతినిధి) నీరు ఉంటేనే జీవనం... నీరు ఉంటేనే వ్యవసాయం... అనే సంకల్పంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేపట్టిన **జలధార కార్యక్రమం** అన్నమయ్య జిల్లాలో అద్భుత విజయాన్ని...