జానపద చెక్క భజన కళాకారులను ప్రోత్సహించడమే లలిత కళాభిరా పించం లక్ష్యం

-లలిత కళాభిరా పించం కళా రత్న (శిల్పి) అధ్యక్షుడు డాక్టర్ గొల్లపల్లి జయన్న కడప జిల్లా సెప్టెంబర్ 01 మనస్సాక్షి: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చింతపుతాయపల్లె గ్రామంలో చెక్క భజన గురువు ఓబులేసు ఆధ్వర్యంలో చెక్కభజన కార్యక్రమం నిర్వహించారు చెక్క భజన గాన కోకిల నాయన పల్లి గురువు ఓబులేసు గారి ఘనంగా సన్మానించి నగదు బహుమతి ప్రధానం చేశారు చెక్క భజన సామ్రాట్ పుల్లయ్య గారి సతీమణిని ఐవరమ్మ, సత్కరించారు జానపద కళాకారులలో ఉన్నటువంటి గానం, నృత్యాన్ని ,గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎంతగానో...