టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు గంటలకు!
🔥 *SUPER SIX కడప మనస్సాక్షి న్యూస్ *( టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు గంటలకు! )* *1. ఉండవల్లి గుహల వద్ద ‘యోగాంధ్ర’ కార్యక్రమం.. యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి యోగా సాధన చేసిన సీఎం చంద్రబాబు.* *2. చిలకలూరిపేట నియోజకవర్గం, లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు రూ.3,125 కోట్ల ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు.* *3. ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను ప్రారంభించిన APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ.. ఛండీగఢ్ యూనివర్సిటీతో ఏపీ...