టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు వార్తలు..
🔥 *SUPER SIX : *( టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు వార్తలు..! )* *1. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 18వ సమావేశం.. 18వ SIPB సమావేశంలో రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.* *2. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష.. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై, తీరప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చ.* *3. 'ఏపీ మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో,...