టాప్ సిక్స్ ..కడప మనస్సాక్షి వార్తలు
🔥 *SUPER SIX :కడప మనస్సాక్షి *( టాప్ వార్తలు… 8 గంటలకు! )* *1. సింగపూర్‌లో ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్‌షిప్ ప్లీనరీ-2లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. ఏపీకి వచ్చి పరిశీలించి, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.* *2. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ.* *3. గిరిజనుల పన్ను మినహాయింపులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఐటీ చట్టం సెక్షన్ 10(26)...