MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:33 pm Posted by : State Buearo

టెలిగ్రామ్‌ బ్యాన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌..!

*టెలిగ్రామ్‌ బ్యాన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌..!*

*”కడప మనస్సాక్షి న్యూస్*

*పేపర్‌ లీక్‌ మాఫియాను పట్టుకోలేక విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా?*

*తాత్కాలిక బ్యాన్‌తో పేపర్‌ లీక్‌ మాఫియా ఆగదు.. వాట్సాప్‌ను కూడా బ్యాన్‌ చేస్తారా?*

*విద్యార్థుల సౌకర్యాలను తొలగించడం పరిష్కారం కాదు.. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలి.*

*: కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ*