టెలిగ్రామ్‌ బ్యాన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌..!

*టెలిగ్రామ్‌ బ్యాన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌..!* *"కడప మనస్సాక్షి న్యూస్* *పేపర్‌ లీక్‌ మాఫియాను పట్టుకోలేక విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా?* *తాత్కాలిక బ్యాన్‌తో పేపర్‌ లీక్‌ మాఫియా ఆగదు.. వాట్సాప్‌ను కూడా బ్యాన్‌ చేస్తారా?* *విద్యార్థుల సౌకర్యాలను తొలగించడం పరిష్కారం కాదు.. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలి.* *: కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ*