MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 9:20 pm Posted by : State Buearo

దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం…

 

*”కడప మనస్సాక్షి  న్యూస్”AP&TG*

ఇకపై ఎవరన్నా దగ్గు మందు కొనాలంటే వైద్యుడి చీటి తప్పనిసరి…

1945 ఔషధ నిబంధనల్లో మార్పు చేస్తూ కేంద్రం నిర్ణయం…

సిరప్‌లను షెడ్యూల్‌ ‘కె’ నుంచి తొలిగించిన కేంద్రం…

ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ…