దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం…
*"కడప మనస్సాక్షి న్యూస్"AP&TG* ఇకపై ఎవరన్నా దగ్గు మందు కొనాలంటే వైద్యుడి చీటి తప్పనిసరి... 1945 ఔషధ నిబంధనల్లో మార్పు చేస్తూ కేంద్రం నిర్ణయం... సిరప్‌లను షెడ్యూల్ ‘కె’ నుంచి తొలిగించిన కేంద్రం... ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ...