నెల 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..!*
*అమరావతి : ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..!* *"కడప మనస్సాక్షి న్యూస్** *రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.* *ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు.* *21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్ నిర్వహణ.* *స్టేడియంలో 5 వేలు నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం.. బాబా...