MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 4:03 pm Posted by : Busireddy Viswanadha Reddy

నేటి నుంచి రాయలసీమ లోకి ఋతుపవనాలు ప్రవేశం.

రాయలసీమ లోకి ప్రవేశించిన ఋతుపవనాలు.

ఈ రోజు నుండి ఒక వారం పాటు రాయలసీమ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

ఇప్పటికే అనంతపురం జిల్లాలో భారీ వర్షాల వల్ల చెరువులకు, చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు వరద.

ఈ వారం వర్షాలతో చాలా చెరువులు పూర్తిగా నిండే అవకాశం.