నేటి నుంచి రాయలసీమ లోకి ఋతుపవనాలు ప్రవేశం.
రాయలసీమ లోకి ప్రవేశించిన ఋతుపవనాలు. ఈ రోజు నుండి ఒక వారం పాటు రాయలసీమ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో భారీ వర్షాల వల్ల చెరువులకు, చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు వరద. ఈ వారం వర్షాలతో చాలా చెరువులు పూర్తిగా నిండే అవకాశం.