పారిశుధ్య కార్మికులే అసలైన సమాజ సేవకులు

-బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ వేంపల్లి,ఆగష్టు 28 మనస్సాక్షి: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి లో పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ మాట్లాడుతూ సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యంగ, సురక్షితంగా వున్నారంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని , అలాగే మన ఇళ్ళులు , ఆసుపత్రులు, రోడ్లు ,...