పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలి – పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నిపుణుల సలహాలు ముఖ్యం..

- ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి టమ్మీ టాట్స్(Tummy Tots) మిలెట్ కుకీస్ సెరే లవ్ మిల్క్ మిక్స్ ఉత్పత్తుల ఆవిష్కరణలో ఎంఈవో శ్రీనివాసులు గాలివీడు జూన్ 10(కడప మనస్సాక్షి) :కొన్ని లక్షణాల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిపుణులు ద్వారా గుర్తించవచ్చు నని తద్వారా సమస్యను ముందే పరిష్కరించుకోవచ్చని గాలి వీడు ఎం ఈ ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో నీ స్థానిక ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆవరణలో జరిగిన పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలి..పిల్లల...