ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దాం

మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చని ప్రపంచాన్ని అందిద్దాం తహసీల్దార్ విజయ్ కుమారి చెన్నూరు మనస్సాక్షి:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని తహసీల్దార్ విజయ కుమారి పులిపినిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆమె మండలంలోని రామనపల్లెలో విలేజ్ క్లినిక్ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి...