ముంబయిలో ‘తెలుగు భవనం’ ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్‌

  - ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ - తెలుగు భాషా వికాసానికి, ముంబయి తెలుగు ఆడిటోరియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ..తెలుగు భాషా రక్షణే ధ్యేయం.. ఎక్కడున్నా మూలాలు మరువొద్దని పిలుపు ముంబయి/అమరావతి :   మూడు రోజుల కేరళ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ముంబయి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన...