ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను దిగ్విజయం చేయండి

మదనపల్లి జూన్ 17 (కడప మనస్సాక్షి ప్రతినిధి) - పార్టీలకు అతీతంగా ప్రజలు తరలిరావాలి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ పిలుపు ఈనెల 20వ తేదీ న అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని టిడిపి సీనియర్ నాయకులు ఆర్.జె.వెంకటేష్ పేర్కొన్నారు.బుధవారం నిమ్మనపల్లి కూడలిలో గల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చి,ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు దశాబ్దాల కల...