యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం – అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

- ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ‘యోగాంధ్ర-2026’ వేదిక - మదనపల్లిలో వేలాదిమందితో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమం మదనపల్లి, జూన్ 08:( కడప మనస్సాక్షి) యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "యోగాంధ్ర-2026"కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మదనపల్లి ఆర్టీసీ డిపో–1 సమీపంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన...