రాష్ట్రంలో రెండేళ్ల పాలన, నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” పై విజయోత్సవ సభ
కడప జూన్18 (కడప మనస్సాక్షి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం కడప నగరంలోని పుత్తా ఎస్టేట్‌లో "రాష్ట్రంలో రెండేళ్ల పాలన, నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం" పై ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత , జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి , జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లతో...