MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 11:00 pm Posted by : State Buearo

రైజింగ్ రాయలసీమ’ సదస్సులో మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు!

కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి.

రెండేళ్లలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. అందులో, కడప జిల్లాకే రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

కడపలో JSW స్టీల్ పరిశ్రమ త్వరలో ప్రారంభమవుతుంది.. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌లో భారీ పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు ఏపీ” అంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు.

రాబోయే 10 ఏళ్లలో ఏపీ దేశంలో టాప్ స్టేట్‌గా మారుతుందంటూ మంత్రి టీజీ భరత్ ధీమా.