MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:35 pm Posted by : Busireddy Viswanadha Reddy

వంట నూనె ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

వంట నూనె ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

ఇకపై మార్కెట్‌లో నిర్దేశిత కొలతల్లోనే వంట నూనెలు

200, 500 మి.లీ, లీటర్, 2 లీటర్లతో పాటు 5,15 లీటర్ల ప్యాకింగ్ మాత్రమే ఉండాలన్న కేంద్రం

కొత్త నిబంధనల అమలుకు కంపెనీలకు 3 నెలల గడువు