వంట నూనె ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

వంట నూనె ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం ఇకపై మార్కెట్‌లో నిర్దేశిత కొలతల్లోనే వంట నూనెలు 200, 500 మి.లీ, లీటర్, 2 లీటర్లతో పాటు 5,15 లీటర్ల ప్యాకింగ్ మాత్రమే ఉండాలన్న కేంద్రం కొత్త నిబంధనల అమలుకు కంపెనీలకు 3 నెలల గడువు