వార్డు అభివృద్ధికి బాటలు వేస్తాం
- బి జె పి కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ కడప మనస్సాక్షి: కడప మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారం ముమ్మరమైంది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఇళ్లను సందర్శించి ప్రజలను కలుసుకుని వారి ఆశీర్వాదాలు, మద్దతు కోరారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో పవన్ కుమార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 9వ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత...