వేల్పు ఉత్సవాలు గ్రామీణ సంస్కృతి వైభవానికి నిదర్శనం…

వేల్పు శుభాలు అందించాలి... భక్తి పారవశ్యంలో గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం తమటంవారిపల్లె లో జరిగిన ఎద్దు వేల్పు సంబరాలలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గాలివీడు మండలం గొట్టివీడు గ్రామ పంచాయతీ పరిధిలోని తమటంవారిపల్లెలో నిర్వహించిన సాంప్రదాయ ఎద్దు వేల్పు మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డికి గ్రామ ప్రజలు, యువకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి...