సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

*అమరావతి* *సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* బెంగుళూరు నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం ఇవాళ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేపు, ఎల్లుండి వివిధ సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సింగపూర్ ప్రధాన మంత్రి సహా పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశాలు ఎల్లుండి వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి 16వ తేదీ సాయంత్రం సీఐఐ నిర్వహించే రోడ్ షోకు హాజరై పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు