సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్ ఖరారు

  హైదరాబాద్/ సికింద్రాబాద్ జూన్ 16: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్ ఖరారు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జాతర కార్యక్రమాల వివరాలు అందజేసిన ఆలయ అధికారులు జూలై 19న అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభం కానున్న ప్రధాన బోనాలు ఆగస్టు 3న రంగం కార్యక్రమం నిర్వహణ ఉదయం 8.30 గంటలకు రంగం కార్యక్రమం ఆగస్టు 3న అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉదయం 10.30 గంటలకు గజవాహన సేవ దేవాదాయ...