17 న మదనపల్లెకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాక
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు మదనపల్లి జూన్ 16(కడప మనస్సాక్షి ప్రతినిధి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జూన్ 17 న బుధవారం ఉదయం 10 గంటలకు మాజీ సీఎం నివాసం కలికిరి నుంచి బయలుదేరి, 10.30 గంటలకు మదనపల్లెలోని ఎన్‌టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులిరెడ్డి...