9వ డివిజన్‌లో బీజేపీ ఇంటింటి ప్రచారం జోరు
-ఇంటింటికీ బత్తల పవన్ కుమార్ కడప (మనసాక్షి): కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మంగళవారం సాయంత్రం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన వార్డు వీధుల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలిసి కమలం గుర్తుకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ప్రచారంలో పాల్గొన్న పవన్ కుమార్‌కు వార్డు మహిళలు, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డులోని పలు వీధుల్లో పర్యటించిన ఆయన స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా...