9వ డివిజన్‌లో బీజేపీ ఇంటింటి ప్రచారం

కడప (మనస్సాక్షి) : కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న బత్తల పవన్ కుమార్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ 9వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో...