*టెలిగ్రామ్ బ్యాన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్..!*
*”కడప మనస్సాక్షి న్యూస్*
*పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా?*
*తాత్కాలిక బ్యాన్‌తో పేపర్ లీక్ మాఫియా ఆగదు.. వాట్సాప్‌ను కూడా బ్యాన్ చేస్తారా?*
*విద్యార్థుల సౌకర్యాలను తొలగించడం పరిష్కారం కాదు.. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలి.*
*: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ*
