📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నెల 26వ తేదీన దూరదర్శిని సినిమా అమెజాన్ ప్రైమ్ లో...

నెల 26వ తేదీన దూరదర్శిని సినిమా అమెజాన్ ప్రైమ్ లో…

📰 Generate e-Paper Clip

 

గాలివీడు జూన్ 17 (కడప మనస్సాక్షి ప్రతినిధి)

దూరదర్శిని సినిమా ఈ నెల 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి:నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ ప్రధాన పాత్రల్లో నటించారు.దర్శకత్వం: ఎస్. ప్రవీణ్ కుమార్.కథాంశం: 1990ల నాటి ప్రేమకథ నేపథ్యంలో, ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామా తెరకెక్కింది.హీరో సువీక్షిత్  నటన అద్భుతం అని భవిషత్ లో మరిన్ని ఉత్తమ సినిమాలు తీయాలని ఈ ప్రాంత అభిమానుల ఆదరాభిమానుల చూర గొనాలని హర్షం వ్యక్తం చేస్తున్నారు హీరో సువిక్షత్ అభిమానులు.

దూరదర్శిని ఈ నెల 26న అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న సందర్భంగా సినిమాలో మిలిటరీ మామ అనే
ఒక మంచి కేరెక్టర్ చేశానునీ జెమిని సురేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!