📄 ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సర్ పై స్పెషల్ డ్రైవ్

సర్ పై స్పెషల్ డ్రైవ్

📰 Generate e-Paper Clip

 

గాలివీడు.జులై 12(కడప మనస్సాక్షి ప్రతినిధి):

ఓటరు జాబితా సవరణ పై స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిశీలించడమైనదని ఆర్. ఐ. భవానీ శంకర్ తెలిపారు.ఆదివారం బోరెడ్డి గారి పల్లె,నులివీడు లలో జరుగుతున్న ఓటర్ పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.నిజమైన ప్రతి ఓటరు ఓటు హక్కు కల్పించడం మరణించిన వారిని,డబుల్ ఎంట్రీ లను ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారని ఓటరు జాబితా నుండి తొలగించడం జరుగుతుందన్నారు. తప్పులు లేని ఓటర్ జాబితా ను రూపొందించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయం అన్నారు.ఈ కార్యక్రమంలో బి.ఎల్. ఓ.లు హేమావతి,గణేష్,సఫాయతుల్లా, బి. ఎల్. ఏ.లు నాగేశ్వర రావు, మహేశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!