AC ని తరచూ ON/OFF చేస్తున్నారా? ఒకసారి ఇది తెలుసుకోండి!
AC ని తరచూ ON/OFF చేస్తున్నారా? ఒకసారి ఇది తెలుసుకోండి! చాలామంది ACని తరచూ OFF చేస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందని అనుకుంటారు. కానీ ప్రతి సారి AC మళ్లీ ON చేసినప్పుడు కంప్రెసర్ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. 💡 విద్యుత్‌ను ఆదా చేయాలంటే స్మార్ట్‌గా వినియోగించండి… తరచూ ON/OFF చేయకుండా, అవసరానికి అనుగుణంగా ACని ఉపయోగించండి.