SUPER SIX : కడప మనస్సాక్షి ఆరు లైన్లలో ఆరు వార్తలు

🔥 *SUPER SIX : కడప మనస్సాక్షి🔥 *( టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు వార్తలు )* *1. ఈ నెల 21న నిర్వహించనున్న 'యోగాంధ్ర-2026' ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 'యోగా దినోత్సవం'ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచన.* *2. హనుమకొండలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిరంజన్‌కు పవన్ కల్యాణ్ రూ.లక్ష ఆర్థిక సాయం, రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన నిర్మాత...