📄 ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేటి నుంచి కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన.*

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన.*

📰 Generate e-Paper Clip

వైఎస్సార్క  కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన.

సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న జగన్.

రేపు వేముల మండలం భూమయగారిపల్లెలోని నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న జగన్.

రేపు మధ్యాహ్నం బాక్రాపురంలో జగన్ ప్రజా దర్బార్‌.. ఈనెల 25న బెంగళూరు వెళ్లనున్న జగన్.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!