📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్RGUKT బీ.టెక్ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.

RGUKT బీ.టెక్ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.

📰 Generate e-Paper Clip

 

కడప మనస్సాక్షి న్యూస్ జూన్ 13 :

*ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్‌లో ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదల.. నూజివీడు, ఆర్.కే.వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలో నెలకొన్న RGUKTలు.*

*RGUKTలకు 4,040 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.. వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే.*

*గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.*

*www.rgukt.in ద్వారా, వాట్సప్‌లో 95523 00009 నంబర్ ద్వారా ఎంపికైన విద్యార్థుల వివరాలు తెలుసుకోవచ్చు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!