📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు గంటలకు!

టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు గంటలకు!

📰 Generate e-Paper Clip

🔥 *SUPER SIX కడప మనస్సాక్షి న్యూస్
*( టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు గంటలకు! )*

*1. ఉండవల్లి గుహల వద్ద ‘యోగాంధ్ర’ కార్యక్రమం.. యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి యోగా సాధన చేసిన సీఎం చంద్రబాబు.*

*2. చిలకలూరిపేట నియోజకవర్గం, లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు రూ.3,125 కోట్ల ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు.*

*3. ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను ప్రారంభించిన APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ.. ఛండీగఢ్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం తరఫున MOUపై మన్నవ మోహనకృష్ణ సంతకాలు.*

*4. పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు.. బండి భగీరథ్‌కు ఈ నెల 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు.*

*5. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. DMK కూటమి నుంచి వైదొలగిన IUML పార్టీ.*

*6. మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం.. యశ్వాడిలో హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు.*

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!