📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం: సీఎం చంద్రబాబు.

ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం: సీఎం చంద్రబాబు.

📰 Generate e-Paper Clip

 

*ఆధ్యాత్మికత యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం.. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం.*

*1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా యోగా సాధన..ఇంటింటికి యోగా చేరాలి.. ప్రజారోగ్యం బాగుండాలి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం.*

*స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తాం.. యోగా పరిరక్షణకు జిల్లా మండలస్థాయి అధికారులను నియమిస్తాం.*

*స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ కోసం నిపుణుల బృందం ఏర్పాటు చేస్తాం.. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాం.*

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!