శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం చీకటిమానిపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ప్రొఫెసర్ ఎన్.సుబ్బారెడ్డి నేడు ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో గౌరవప్రదమైన స్థానం సంపాదించడం గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకం. సుబ్బారెడ్డి తన పరిశోధనలతో ప్రపంచ గుర్తింపు పొందారు. మెటీరియల్స్ సైన్స్ అలెజె ఇంజినీరింగ్ రంగంలో ప్రొఫెసర్ సుబ్బారెడ్డి చేసిన పరిశోధనలు అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందాయి.
