కమలాపురం,ఆగస్టు 16 (మనస్సాక్షి): కడప జిల్లా, కమలాపురం మండలం,బయనపల్లె సమీపంలో ఒక లారీ, డ్రైవర్ నిర్లక్ష్యంతో కరెంటు స్తంభాన్ని అతి వేగంగా ఢీకొనడంతో కరెంటు స్తంభo విరిగి లారీపై పడిoది. . కరెంటు స్తంభo పడిపోవటo వల్ల, వెంటనే పవర్ సప్లై ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింధి.డ్రైవర్ చంద్ర కు గాయాలు అవ్వగా 108 ద్వారా ప్రొద్దుటూరు హాస్పిటల్ కు తరలించారు..
డ్రైవర్ నిర్లక్ష్యంతో కరెంటు స్తంభాన్ని ఢీకోన్న లారీ..
RELATED ARTICLES
