📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్20 ఏళ్ల తర్వాత ‘తమటం వారి దేవారెద్దు వేల్పు’

20 ఏళ్ల తర్వాత ‘తమటం వారి దేవారెద్దు వేల్పు’

📰 Generate e-Paper Clip

గాలివీడు మనస్సాక్షి:  రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలోని ఎగువ గొట్టివీడు పంచాయతీ తమటం వారి పల్లెలో ఈ నెల 5, 6 తేదీలలో దేవారెద్దు వేల్పు మహోత్సవం ఘనంగా జరగనుంది. 2005 తర్వాత 20 ఏళ్లకు తిరిగి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల నుండి 11 నాణ్యాలు (దేవతామూర్తులు) తరలిరానున్నాయి. కాకినాడ, తమిళనాడు నిపుణులతో ప్రత్యేక బాణాసంచా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం రెండు రోజుల పాటు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!