–ప్రముఖ చిత్రకారుడు, నటుడు,రచయిత,
దర్శకుడు ఎస్.జైనుల్లా ఆబెధ్దీన్ బాష(అభినయ్)
- రాయచోటి,జూన్ 12:(కడప మనస్సాక్షి ప్రతినిధి)
గాన కోకిల ఎస్.జానకమ్మ మరణం భారతీయ సినీ సంగీత రంగానికి తీవ్ర దిగ్భ్రాంతికి, గురిచేసిందని ప్రముఖ చిత్రకారుడు, నటుడు, రచయిత, దర్శకుడు ఎస్.జైనుల్లా ఆబెధ్దీన్ బాష (అభినయ్) అన్నారు. ఆదివారం ఆంధ్రపత్రికవిలేకరితోఆయన మాట్లాడుతూ జానకమ్మ మధురమైన రాత్రం తో పాటలు పాడి కోట్ల మంది ప్రేక్షకులను మైమరిపించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయిన జానకమ్మ
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె ఆలపించిన ఎన్నో యుగళగీతాలు తెలుగు ప్రజలహృదయాల్లో చిరస్థాయిగానిలిచిపోయాయి అన్నారు. గాన కోకిల ఎస్.జానకమ్మ మరణం సిని సంగీత రంగానికి తీరని లోటు అన్నారు.
