📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సేద్య సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

సేద్య సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

దూర విద్య ద్వారా వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశించదల్చిన వారు ఈనెల 31వ తేదీలోగా పేర్లను నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మణి ఓ ప్రకటనలో కోరారు. జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులైన సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటలు, పుట్టగొడుగుల పెంపకం వంటి విభాగాల్లో 8 వారాల పాటు నిర్వహించే ఈ సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందగోరే వారు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి జూన్ 20 తేదీలోగా వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కోర్సుల పూర్తి వివరాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్ http://www.angrau.ac.in ద్వారా లేదా 9441355595, 70366-89346, 80960-85560 నెంబర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!