📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్ ఖరారు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్ ఖరారు

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్/ సికింద్రాబాద్ జూన్ 16:

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్ ఖరారు

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జాతర కార్యక్రమాల వివరాలు అందజేసిన ఆలయ అధికారులు

జూలై 19న అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు)

ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం

తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభం కానున్న ప్రధాన బోనాలు

ఆగస్టు 3న రంగం కార్యక్రమం నిర్వహణ

ఉదయం 8.30 గంటలకు రంగం కార్యక్రమం

ఆగస్టు 3న అమ్మవారి గజవాహన ఊరేగింపు

ఉదయం 10.30 గంటలకు గజవాహన సేవ

దేవాదాయ శాఖ మంత్రితో కలిసి సమీక్ష నిర్వహిస్తాం: పొన్నం ప్రభాకర్

ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది: మంత్రి

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!